వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. రామకృష్ణ అనే యువకుడు తన ప్రియురాలిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి పరిస్థితిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

