వార్తలకు తిరిగి వెళ్లండి

జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా యువతకు పిలుపునిచ్చారు వికారాబాద్ ఎస్ పి కార్యాలయం నుండి మాట్లాడుతూ ఎస్పీ స్నేహ మెహ్రా కీలక సూచనలు చేశారు.
జీవితం విలువైనది మన జీవితం కంటే పెద్ద సమస్య ఏదీ లేదు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని పరిష్కరించుకోవచ్చు అన్నది ఆమె అన్నారు.
Comments
Loading comments...

