వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని తెలంగాణ డెవలప్మెంట్ స్కిల్ నాలెడ్జ్ (TASK) సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సూచించారు.
గురువారం TASK ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగులకు తుక్కుగూడ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన 35 మంది యువతకు సూచనలు చేశారు.
Comments
Loading comments...

