Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కన్నడ నటికి రూ.89 కోట్ల పెనాల్టీ

Follow Udayam on Google
Harika Oct 01, 2026 5:04 PM జాతీయంGeneral
కన్నడ నటికి రూ.89 కోట్ల పెనాల్టీ - Udayam
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు కస్టమ్స్ శాఖ రూ.89 కోట్ల పెనాల్టీ విధించింది. మరో ముగ్గురికి రూ.155 కోట్ల పెనాల్టీ విధించారు. 2025 మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ఆమె వద్ద 14 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిలో 113 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారులు తేల్చారు.

Comments

G
Loading comments...