Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత లక్ష్యంతో చదివి ఉద్యోగాలు సాధించాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 31, 2026 4:58 PM మంచిర్యాలGeneral
యువత లక్ష్యంతో చదివి ఉద్యోగాలు సాధించాలి - Udayam
యువత లక్ష్యంతో చదివి ఉద్యోగాలను సాధించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ (SI), ఫారెస్ట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా మంచిర్యాల కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.

Comments

G
Loading comments...