Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఓం బిర్లా

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:16 AM జాతీయంGeneral
యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఓం బిర్లా - Udayam
యువత ఆశలు, ఆకాంక్షలకు పార్లమెంటులు ప్రాధాన్యం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. దిల్లీలో బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం 12వ సదస్సును సోమవారం ప్రారంభించి ప్రసంగించారు. యువతకు అర్థవంతమైన అవకాశాలు కల్పించాలని, అంతర్జాతీయ ఉద్రిక్తతల తగ్గింపులో పార్లమెంటులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. సదస్సుకు వచ్చిన బ్రిక్స్‌ ప్రతినిధులతో ప్రధాని మోదీ కూడా మాట్లాడారు.

Comments

G
Loading comments...