Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ ఫిల్మ్ మేకర్లకు బంపర్ ఛాన్స్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 22, 2026 9:33 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
యువ ఫిల్మ్ మేకర్లకు బంపర్ ఛాన్స్ - Udayam
బతుకమ్మ సందర్భంగా TG ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ‘యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026–సీజన్ 2’ నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పండగలు, ప్రభుత్వ పథకాలపై షార్ట్‌ఫిల్మ్‌లు, పాటలు, వీడియోలు, వ్యాసాల పోటీలు ఉంటాయి. సెప్టెంబర్ 15లోపు ఎంట్రీలు పంపాలి. విజేతలకు రూ.3 లక్షల వరకు బహుమతులు.

Comments

G
Loading comments...