Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ ఫిలిం మేకర్లకు చాలెంజ్

Follow Udayam on Google
Girish Bidkar Aug 23, 2026 8:05 PM హైదరాబాద్General
యువ ఫిలిం మేకర్లకు చాలెంజ్ - Udayam
బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్ ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ‘యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్-2026 సీజన్-2’ నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ దిల్‌రాజు తెలిపారు. షార్ట్‌ఫిల్మ్, పాటలు, జానపద గీతాలు, ప్రభుత్వ పథకాలపై వీడియోలు, వ్యాసాలకు పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ రూ.2 లక్షలు, తృతీయ రూ.లక్షగా ప్రకటించారు.

Comments

G
Loading comments...