వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాకు చెందిన యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో ఆమె సోదరుడు సంతోష్‌ను నిజామాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
చెల్లెలు వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే తానే హరిబాబును హత్య చేసినట్లు నిందితుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

