వార్తలకు తిరిగి వెళ్లండి

పి ప్రి గ్రామానికి చెందిన సాయిరెడ్డి, సంద్యారెడ్డి ఆర్మూర్‌లో వివాహానికి హాజరయ్యేందుకు హీరో బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. యూటర్న్ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిరెడ్డికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

