వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులతో స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమావేశమయ్యారు.
తిమ్మాపూర్ మండలం ప్రజాభవన్ కార్యాలయంలో ఈ ఓకార్యక్రమాన్ని నిర్వహించారు.పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై ఆయన యూత్ కాంగ్రెస్ శ్రేణులకు కీలక దిశా నిర్దేశం చేశారు.
Comments
Loading comments...

