Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా సమస్య పరిష్కారంపై ఎమ్మెల్యేకు రైతుల ధన్యవాదాలు

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 8:47 PM నిజామాబాద్General
యూరియా సమస్య పరిష్కారంపై ఎమ్మెల్యేకు రైతుల ధన్యవాదాలు - Udayam
యూరియా యాప్ సమస్యను పరిష్కరించి రైతులకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి రైతు సంఘం ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాప్ డౌన్‌లోడ్, యూరియా బుకింగ్‌లో ఎదురైన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి పరిష్కరించారని తెలిపారు.

Comments

G
Loading comments...