Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండాహతి జలపాతానికి వరద పోటు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 1:19 PM జాతీయంGeneral
గండాహతి జలపాతానికి వరద పోటు - Udayam
అర్నబ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఒడిశాలోని గజపతి జిల్లాలో గండాహతి జలపాతం వరదతో పొంగిపొర్లుతోంది. కొండ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జలపాతానికి చేరుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని ఈ పర్యాటక ప్రాంతానికి ప్రస్తుతం సందర్శకుల రాకపై అధికారులు ఆంక్షలు విధించారు.

Comments

G
Loading comments...