Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.16 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులపై సమీక్షించిన ప్రధాని మోదీ

Follow Udayam on Google
Harika Oct 29, 2026 1:26 PM జాతీయంGeneral
రూ.16 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులపై సమీక్షించిన ప్రధాని మోదీ - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ నిన్న 54వ ప్రగతి సమావేశం నిర్వహించారు. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.16 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఔషధ తయారీలో స్వయం సమృద్ధి, స్థానిక కళాకారులు, వ్యాపారాల ప్రోత్సాహానికి ఏక్తా మాల్స్ ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించారు.

Comments

G
Loading comments...