వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆయన సోదరుడు రాహుల్‌పై సొంత పెద్దనాన్న బల్మూరి విద్యాసాగర్ రావు భూకబ్జా ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామంలో తన భూమికి వెళ్లే ఐదు గజాల ఉమ్మడి దారిని రాళ్లతో అడ్డగించి కబ్జా చేశారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, తన ఫిర్యాదును పోలీసులు డిస్పోస్ చేశారని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
Comments
Loading comments...

