Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

upi ఎండీఆర్‌పై ఐఐటీ బాంబే స్పష్టత

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:54 PM జాతీయంవాణిజ్యం
upi ఎండీఆర్‌పై ఐఐటీ బాంబే స్పష్టత - Udayam
యూపీఐ లావాదేవీలపై ఎన్‌పీసీఐ ప్రతిపాదించిన 0.40 శాతం ఎమ్‌డీఆర్‌ను 0.08 శాతానికి తగ్గించాలని ఐఐటీ బాంబే నివేదిక స్పష్టం చేసింది. బ్యాంకులు ఇప్పటికే భారీ లాభాలు పొందుతున్నందున వ్యాపారులపై భారం తగ్గించాలని సూచించింది. రూ.75 వేలకు పైబడిన లావాదేవీలపై గరిష్ఠ ఛార్జీ రూ.40 మించకూడదని తెలిపింది. రూ.50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులకే ఈ నిబంధనలు వర్తింపజేయాలని అభిప్రాయపడింది.

Comments

G
Loading comments...