వార్తలకు తిరిగి వెళ్లండి

రియల్ ఎస్టేట్‌లో భిన్నమైన వ్యూహంతో చైనాకు చెందిన ‘వూ’ అనే మహిళ ఏకంగా 196 పార్కింగ్ స్థలాలను రూ.14.48 కోట్లకు కొనుగోలు చేశారు. భవిష్యత్ అవసరాలను సరిగ్గా అంచనా వేసి, డిమాండ్ లేని సమయంలో చేసిన ఈ పెట్టుబడి ఆమెకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఆ ప్రాంతం అభివృద్ధి చెందాక పార్కింగ్ అద్దెలను రెట్టింపు చేయడంతో నివాసితులు కోర్టును ఆశ్రయించారు.
Comments
Loading comments...

