Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యమహా బైక్స్‌పై పండుగ ఆఫర్లు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:28 PM జాతీయంవాణిజ్యం
యమహా బైక్స్‌పై పండుగ ఆఫర్లు - Udayam
ఫాసినో, రేజెడ్ఆర్, ఎఫ్‌జెడ్ సిరీస్, ఎక్స్ఎస్ఆర్155 మోడళ్లపై ఆకర్షణీయమైన ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, రూ. 2,499 నుంచి ప్రారంభమయ్యే తక్కువ డౌన్ పేమెంట్ ఆఫర్లను యమహా ప్రకటించింది. తమిళనాడు, కేరళ మినహా దేశంలోని అన్ని అధీకృత డీలర్‌షిప్‌లలో ఈ పరిమిత కాల పండుగ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...