Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేటా సెంటర్లకు రూ.16.67 లక్షల కోట్లు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 3:17 PM జాతీయంవాణిజ్యం
డేటా సెంటర్లకు రూ.16.67 లక్షల కోట్లు - Udayam
భారత డేటా సెంటర్ రంగం వేగంగా విస్తరిస్తోంది. సాంకేతికత, ఏఐ వాడకం పెరగడంతో 2021-2026 మధ్య ఈ రంగానికి దాదాపు రూ.16.67 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు లభించినట్లు సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ముంబయి 52 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, భవిష్యత్తులో హైదరాబాద్, విశాఖపట్నం కూడా కీలక వృద్ధి కేంద్రాలుగా మారనున్నాయని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...