Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌ కార్డు ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై స్పందించిన ఇన్ఫోసిస్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 6:02 PM జాతీయంవాణిజ్యం
గ్రీన్‌ కార్డు ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై స్పందించిన ఇన్ఫోసిస్‌ - Udayam
అమెరికా పర్మ్‌ కార్యక్రమం నుంచి సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందించింది. ఈ నిర్ణయం తమ కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపదని భావిస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అమెరికాలో సాంకేతికత, ఆవిష్కరణలు, స్థానిక ఉద్యోగాల కల్పనపై పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపింది. మైక్రోసాఫ్ట్‌, టీసీఎస్‌, విప్రో సహా ఎనిమిది ఐటీ దిగ్గజాలపై అమెరికా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...