Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం మార్కెట్లోకి కొత్త ఐపీఓలు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:32 PM జాతీయంవాణిజ్యం
ఈ వారం మార్కెట్లోకి కొత్త ఐపీఓలు - Udayam
ఈ వారం దేశీయ ప్రైమరీ మార్కెట్‌లో హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్, ఫ్యూజన్ సీఎక్స్, జెట్‌వెర్క్ సహా పలు ప్రముఖ కంపెనీల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధమవుతుండటంతో ప్రాథమిక మార్కెట్ సందడిగా మారనుంది.

Comments

G
Loading comments...