Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూనివర్సిటీకి మంచి పేరు తేవాలి: వి సి రజని

Follow Udayam on Google
RAGHU SKLM Aug 29, 2026 4:49 PM శ్రీకాకుళంGeneral
యూనివర్సిటీకి మంచి పేరు తేవాలి: వి సి రజని - Udayam
ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి వీసీ ప్రొఫెసర్ కె.ఆర్.రజని పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొని యూనివర్సిటీకి మంచి పేరు తీసుకు రావాలని సూచించారు.

Comments

G
Loading comments...