వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు జగిత్యాల సర్కిల్ ఎస్ఈ బి. సుదర్శన్ తెలిపారు.
ఇందులో భాగంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ స్తంభాలకు యూనిక్ పోల్ నంబరింగ్, అసెట్ మ్యాపింగ్ చేపట్టారు. ఇప్పటివరకు 33 కేవీ స్తంభాలు 44, 11 కేవీ స్తంభాలు 320 నంబరింగ్ పూర్తయినట్లు తెలిపారు.
Comments
Loading comments...

