Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు వైఎస్సార్‌సీపీ నిరసనలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 09, 2026 6:37 AM అమరావతిGeneral
రేపు వైఎస్సార్‌సీపీ నిరసనలు - Udayam
డీఎస్సీ–2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ నెల 10న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజాసంఘాలతో కలిసి ర్యాలీలు చేపడతామన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...