Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత వ్యర్థాలతో సరికొత్త భవనం నిర్మాణం

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 9:08 AM జాతీయంGeneral
పాత వ్యర్థాలతో సరికొత్త భవనం నిర్మాణం - Udayam
చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ సంస్థ పాత భవనాల వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి, వాటితో సరికొత్తగా రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించి ఆశ్చర్యపరిచింది. వందశాతం రీసైక్లింగ్ ఇసుక, కంకర, స్లాగ్ సిమెంట్‌ను ఉపయోగించి చేపట్టిన ఈ వినూత్న ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని నిపుణులు తెలిపారు.

Comments

G
Loading comments...