Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిషేధిత కంటెంట్‌ చూస్తే ఇంటికి పోలీసులు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 9:06 AM కరీంనగర్General
నిషేధిత కంటెంట్‌ చూస్తే ఇంటికి పోలీసులు - Udayam
చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నిషేధిత అశ్లీల వీడియోలను వీక్షించినా, డౌన్‌లోడ్ చేసినా చట్టరీత్యా తీవ్రమైన నేరమని, సైబర్ నిఘా ద్వారా వారిని గుర్తిస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఆధారంగా నిందితుల వివరాలు సేకరించి కేసులు నమోదు చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...