Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారెల్లలో కూలీకి దొరికిన వజ్రం

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 9:07 AM కర్నూలుGeneral
మారెల్లలో కూలీకి దొరికిన వజ్రం - Udayam
కర్నూలు జిల్లా మారెల్లలో పొలం పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీకి అరుదైన వజ్రం లభించగా, స్థానిక వ్యాపారి దానిని వేలంలో రూ.1,10,900లకు కొనుగోలు చేశారు. తొలకరి వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతుంటాయని, ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో కేవలం రెండు వజ్రాలు మాత్రమే లభించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...