Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఏ విద్యార్థినిపై ఆరుగురి సామూహిక అత్యాచారం

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 9:12 AM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా గుర్‌సరాయిలో 19 ఏళ్ల బీఏ విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Comments

G
Loading comments...