వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులు, బీఆర్ఎస్ నేతల ఆందోళనల నేపథ్యంలో జూరాల ఎడమ, కుడి కాలువల గేట్లను ఎత్తి సాగునీరు విడుదల చేశారు. గత వారం రోజులుగా నీటి కోసం రైతులు ఆందోళన చేపట్టారు.
తాజాగా కాలువలకు నీరు రావడంతో పంటలను కాపాడుకోవచ్చని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

