వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యతో పాటు నలుగురిని కాల్చి చంపి, తన ముగ్గురు పిల్లలను ఇంట్లో బందీగా ఉంచిన నిందితుడు అరవింద్ సింగ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.
దాదాపు ఎనిమిది గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైడ్రామాలో పిల్లలను సురక్షితంగా రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

