వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలోని మిస్సిసాగాలో వైఎస్సార్‌సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.
వైఎస్సార్‌సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ వేడుకకు పలువురు నాయకులు జూమ్ ద్వారా ముఖ్య అతిథులుగా హాజరై నివాళులర్పించారు.
Comments
Loading comments...

