Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యశోద ఆసుపత్రిలో పలువురిని పరామర్శించిన జీవన్ రెడ్డి

Follow Udayam on Google
RR REDDY Aug 29, 2026 3:19 PM నిజామాబాద్General
యశోద ఆసుపత్రిలో పలువురిని పరామర్శించిన జీవన్ రెడ్డి - Udayam
యాశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఆత్మీయులను మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...