Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వగ్రామానికి చేరిన యువకుడి మృతదేహం

Follow Udayam Digital on Google
విష్ణు వర్ధన్ Jul 30, 2026 10:20 AM నిర్మల్ తెలంగాణ
స్వగ్రామానికి చేరిన యువకుడి మృతదేహం - Udayam Digital
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మణచాంద మండలానికి చెందిన యువకుడు నిత్యానందరెడ్డి మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. చికిత్స పొందుతూ ఈ నెల 23న ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...