Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతుల బలవన్మరణం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 08, 2026 8:28 AM జాతీయంGeneral
యువతుల బలవన్మరణం - Udayam
బెంగళూరులోని జక్కూరులో నేపాల్‌కు చెందిన సిర్జనా, రితా అనే ఇద్దరు యువతులు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...