Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చక్రవ్యూహంలో చిక్కుకున్న యువత

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 09, 2026 6:31 AM జాతీయంGeneral
చక్రవ్యూహంలో చిక్కుకున్న యువత - Udayam
దేశానికి యువత, వారు సృష్టించే డేటా అతిపెద్ద బలమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థుల గొంతు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అధిక ఫీజులు, ఉద్యోగాల కొరత, ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. భయాలను వీడి ప్రేమ, అహింస మార్గంలో మార్పు కోసం పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...