వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎల్‌లో జమైకా యువ స్పిన్నర్ విటెల్ లాస్ ట్రిపుల్ వికెట్ మైడెన్ ఓవర్ నమోదు చేసి, విండీస్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా నిలిచాడు.
వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జమైకా కింగ్స్‌మెన్ ఏడు పరుగుల తేడాతో త్రిన్‌బాగో నైట్ రైడర్స్‌పై థ్రిల్లింగ్ విజయం సాధించింది.
Comments
Loading comments...

