Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌లో గిల్ సాధన

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:18 PM జాతీయంక్రీడలు
న్యూజిలాండ్‌లో గిల్ సాధన - Udayam
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ షెడ్యూల్ కంటే ముందుగానే న్యూజిలాండ్ చేరుకుని సాధన ప్రారంభించాడు. టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు ఐదు వన్డేల్లో తొలి మూడు మ్యాచ్‌లకే పరిమితం కానున్నాడు. నవంబర్ 19 నుంచి రెండు టెస్టులు జరగనున్నాయి. న్యూజిలాండ్ గడ్డపై గిల్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.

Comments

G
Loading comments...