వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వీరిద్దరూ నవంబరు 7 నుంచి న్యూజిలాండ్-‘ఎ’తో జరిగే మూడో అనధికారిక టెస్టులో భారత్-‘ఎ’ తరఫున ఆడే అవకాశముందని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తెలిపింది.
ఆసియా క్రీడల తర్వాత బుమ్రాకు విశ్రాంతినివ్వగా, ఇరానీ కప్ సందర్భంగా పంత్ గాయపడ్డాడు.
Comments
Loading comments...

