వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వాండరర్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు తనను భయపెట్టిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. పిచ్‌పై బంతి అనూహ్యంగా ఎగరడంతో డీన్ ఎల్గర్ తలకు గాయమైందని, ఆ రోజు ఎవరైనా చనిపోతారేమోనని అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఆ పరిస్థితుల్లోనూ ఆటను కొనసాగించాలనే పట్టుదలతో కోహ్లీ తన సహచరులకు సూచనలు ఇచ్చాడని డుప్లెసిస్ చెప్పాడు.
Comments
Loading comments...

