Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియాకు బుమ్రా, పంత్‌ రాక

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:54 PM జాతీయంక్రీడలు
టీమిండియాకు బుమ్రా, పంత్‌ రాక - Udayam
న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టుకు శుభవార్త. పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ త్వరలో జట్టుతో చేరనున్నట్లు సమాచారం. నవంబరు 7న ప్రారంభమయ్యే మూడో అనధికారిక టెస్టులో భారత్‌-ఏ తరఫున ఆడే అవకాశముంది. గాయం నుంచి కోలుకున్న పంత్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడైనట్లు తెలుస్తోంది. విశ్రాంతి అనంతరం బుమ్రా కూడా ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...