వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027 సీజన్ వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను నవంబరు 15లోగా సమర్పించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంఛైజీలను ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జట్లలో ఖాళీ స్లాట్లు, అందుబాటులో ఉన్న ఆటగాళ్లపై స్పష్టత రానుంది.
డిసెంబరు 16న గోవాలో ఐపీఎల్ వేలం జరగనుంది. విడుదలైన ఆటగాళ్లు వేలం కోసం నమోదు చేసుకున్న తర్వాత ప్రాథమిక జాబితాను ఫ్రాంఛైజీలకు అందిస్తారు.
Comments
Loading comments...

