Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత కదం తొక్కాలి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 24, 2026 2:18 PM ఆదిలాబాద్General
డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత కదం తొక్కాలి - Udayam
డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. 'వాల్ ఆఫ్ ప్రామిస్' పేరుతో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, ఈ నెల 26న నిర్వహించనున్న 5కే రన్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...