Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో యాంటీ డ్రగ్ ప్రచారం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jun 24, 2026 4:52 PM నిజామాబాద్General
నిజామాబాద్‌లో యాంటీ డ్రగ్ ప్రచారం - Udayam
నిజామాబాద్‌ను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు జూన్ 22 నుండి 26 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు. బోధన్ మాడల్ హైస్కూల్‌లో 'యాంటీ డ్రగ్ సోల్జర్' సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, 'సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్' అని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...