Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు యువకుడు బలి

Follow Udayam on Google
మానస శర్మ Jun 26, 2026 5:46 PM సంగారెడ్డిGeneral
పిడుగుపాటుకు యువకుడు బలి - Udayam
సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం పిడుగుపడి చింతకుంట అనిల్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పశువులు మేపుతుండగా ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని సర్పంచ్ ఉగ్గు శ్రీనివాస్ ధృవీకరించారు.

Comments

G
Loading comments...