Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HNK: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 7:55 AM హన్మకొండ General
HNK: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు - Udayam
హనుమకొండలోని పూరిగుట్ట మూలమలుపు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నితిన్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు యూటర్న్‌ చేస్తున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది దస్తగిరి, బాలాజీ అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం నితిన్‌ను MGM ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...