Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై నెలలో యువ హీరోల సందడి

Follow Udayam on Google
భరత్ తేజ Jun 29, 2026 12:04 PM జాతీయంవినోదం
జులై నెలలో యువ హీరోల సందడి - Udayam

Photo Gallery

జులై నెలలో యువ హీరోల సందడి - gallery image 1
జులై నెలలో యువ హీరోల సందడి - gallery image 2
జులై నెలలో యువ హీరోల సందడి - gallery image 3
ఈ నెల బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలతో సందడి మొదలుకానుంది. అగ్ర హీరోల చిత్రాలు లేకపోయినా, జులై మొదటి వారం నుంచి చివరి వరకు యువ హీరోల సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాక్సాఫీస్‌పై మళ్లీ కళ నెలకొంది. జులై 3న ‘రావు బహదూర్‌’, ‘నాగబంధం’తో మొదలై, ఆపై జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’, అఖిల్ ‘లెనిన్’, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్‌స్టోరి’, సందీప్ కిషన్ ‘సిగ్మా’ వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. కథాబలమున్న సినిమాలతో ఈ నెల బాక్సాఫీస్ జోరు పెరగనుంది.

Comments

G
Loading comments...