వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును బైక్‌తో ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. రామంతాపూర్ కేసీఆర్ నగర్‌కు చెందిన మనోజ్‌కుమార్ (25) ఈ నెల 24న రాత్రి ఉప్పల్ దేవేందర్ నగర్‌లో ప్రమాదానికి గురయ్యాడు.
తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
