Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాలో చివరి పోస్ట్ .. యువకుడి మృతి

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:59 PM ఏలూరుGeneral
ఇన్‌స్టాలో చివరి పోస్ట్ .. యువకుడి మృతి - Udayam
ఏలూరు చొడిదిబ్బకు చెందిన పిట్ట హరీశ్ (20) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మృతి చెందడంతో తల్లితో కలిసి ఉంటున్న హరీశ్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు అని సమాచారం. ఆత్మహత్యకు ముందు ఇన్‌స్టాలో ‘నాకు జీవితంపై చిరాకు వచ్చింది’ అని పోస్ట్ చేసినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Comments

G
Loading comments...