వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కొడుకు అదృశ్యంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ గత నెల 26న సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలోనే, విజయలక్ష్మి సీబీఐ దర్యాప్తును కోరుతూ మరో అనుబంధ పిటిషన్‌ను కూడా సమర్పించారు.
Comments
Loading comments...

