వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దని కుటుంబ సభ్యులు, అభిమానులు తిరస్కరించారు.
అయినప్పటికీ పోలీసులు బలవంతంగా గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
Comments
Loading comments...

